జగన్ తిరుమల దర్శనం ఉత్కంఠగా మారిన డిక్లరేషన్ | Oneindia Telugu

2024-09-27 2,980

జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి ముందే, ఆయన బస చేసిన అతిథిగృహానికి వెళ్లి డిక్లరేషన్ ఫామ్ పై సంతకం తీసుకోవాలని టీటీడీ యోచిస్తున్నట్టు చెపుతున్నారు. డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే ఆయనను శ్రీవారి దర్శనానికి పంపించాలని అధికారులు భావిస్తున్నారు.
It is said that TTD is planning to go to the guest house where Jagan was staying and get his signature on the declaration form before going to Srivari darshan. Officials expect to send him to Srivari darshan only after signing the declaration.

Videos similaires